ఝుమ్మంది నాదంలో ఇళయరాజా గారి గురించి బాలు
ఈ క్రింద ఇచ్చిన వీడియో లో బాలు గారు ఇళయరాజాతో తనకున్న అనుబందాన్ని మనకు తెలియచేసారు. వీరిద్దరూ కలిసి ఎన్నో మంచి పాటలు చేసారు. నా ఉద్దేశ్యం ప్రకారము బాలు గారు ఇన్ని వేల పాటలు పాడి సినిమా ఇండస్ట్రీ కి ఎంత ఉపకారమ చేసారో ఇళయరాజా గారిని పరిచయం చేసి కూడా అంతే ఉపకారం చేసారు (అంత కన్నా ఎక్కువ అని కూడా చెప్పవచ్చు). ఈ పార్ట్ లో బాలు గారు అభినందన సినిమాలోని ఒక పాట కూడా పాడారు(ఏ పాటనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను). చూసి ఆనందించండి. ఇంతకుముందే TV లో చూసి ఉంటె మళ్లీ చూసి ఆనందిచండి
ఇంతకు ముందు బాలు గారితో ఝుమ్మందినాదం – 1 లో లేని ఒక వీడియో పార్ట్ ఇక్కడ చూడవచ్చు. నాకు దొరికిన parts ని ఇక్కడ update చేస్తూ ఉంటాను, అవి అన్ని ఒక order లో ఉండకపోవచ్చు కానీ ఏ పార్ట్ తర్వాత ఏ పార్ట్ చూసినా నష్టం లేదు. ఎందుకంటే దేనికదే ప్రత్యేకము.
బాలు గారితో ఝుమ్మందినాదం-1 కోసం ఇక్కడ నొక్కండి
Thanks for uploading these snippets
We have MAA, TEJA, JEMINi but no no ETV
we like Balu very much and we miss his shows
BTW the second link did not work please check sir
raman,
these videos are not uploaded by me, I am just embedding them.
and for second video, use below given link
youtube.com/watch?v=htsO65A8ahA
బాలు గారి నోట “ఎరక్కపోయి వచ్చాను” పాత వినడం చాల వెరైటీ గా అనిపించింది. స్టేజి మీద ఎప్పుడూ “క్లాసు” పాటలే పాడే ఆయన ఎప్పుడైనా ఒక మంచి “మాసు” పాట పాడతారేమో అని చూసే మాకు ఇది కొంత లో కొంత సంతృప్తిని కలిగించింది
.
balugari mata vinteney manasu paravasistundi. i am a big fan of him..aayanato enni programmes vachinaa T.v. channels ku dabbuley dabbulu.
Hats of to Balu.
P.jagannadha rao. Kovvur…w.g dt.
abba atyadbhutam….. nenaithe ee lokam marichi poyi vinnanandi….. Dhanya vadalu..
Jummandi naadam lo baalu gaari to prayanam apudey ayi poyindaa anipinchindi.
tvaralo padutha teeyagaa vundi annaru gaa …yeduru chustunnaam..
jaganna dha rao.