నిల్వలు

Archive for నవంబరు, 2009

ఆకాశం ఏ నాటిదో

నవంబరు 29, 2009 1 వ్యాఖ్య

చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు ఒక టపా వ్రాయాల్సి వచ్చింది. అది కూడా ఈ పాట విన్న తర్వాత.
“Paa” సినిమాలో నిరీక్షణ సినిమాలోని “ఆకాశం ఏ నాటిదో” పాట remake చేసారు. ఇది కూడా బాగుంది.
చెప్పడం మరిచిపోయాను, దీని మ్యూజిక్ డైరెక్టర్ కూడా మన ఇళయరాజా గారే.

వర్గాలుthikamaka

మేరి చూనర్ ఉడ్ ఉడ్ జాయే…

నవంబరు 9, 2009 9 వ్యాఖ్యలు

ఫల్గుని పాఠక్ పాడిన ఈ పాటని మీరు చాలా సార్లు వినే వింటారు. వినని వాళ్ళు ఒక సారి వినండి. ఇంతకూ ముందే విన్న వాళ్ళు అయితే మళ్ళీ ఒక సారి వినండి.

అయితే మీరు ఎప్పుడైనా గమనిచారా, ఈ పాట లో అయేషా టకియా వుంటుంది అని.

ఓహ్.. ఒక వేళ మీకు అంతకు ముందే ఈ విషయం గమనించి ఉంటె, ఈ పాటలో ఇంకో స్టార్ కూడా ఉందని గమనించారా? అయితే ఎవరు ఆ స్టార్?

వర్గాలుyoutube ట్యాగులు:,
Follow

Get every new post delivered to your Inbox.