ఇల్లు > youtube > మేరి చూనర్ ఉడ్ ఉడ్ జాయే…

మేరి చూనర్ ఉడ్ ఉడ్ జాయే…

ఫల్గుని పాఠక్ పాడిన ఈ పాటని మీరు చాలా సార్లు వినే వింటారు. వినని వాళ్ళు ఒక సారి వినండి. ఇంతకూ ముందే విన్న వాళ్ళు అయితే మళ్ళీ ఒక సారి వినండి.

అయితే మీరు ఎప్పుడైనా గమనిచారా, ఈ పాట లో అయేషా టకియా వుంటుంది అని.

ఓహ్.. ఒక వేళ మీకు అంతకు ముందే ఈ విషయం గమనించి ఉంటె, ఈ పాటలో ఇంకో స్టార్ కూడా ఉందని గమనించారా? అయితే ఎవరు ఆ స్టార్?

వర్గాలుyoutube ట్యాగులు:,
  1. kusuma
    4:01 ఏ ఎమ్ వద్ద నవంబరు 9, 2009 | #1

    Trisha

  2. ramesh babu alapati
    4:57 ఏ ఎమ్ వద్ద నవంబరు 9, 2009 | #2

    i think she is trisha. nostalgia back to nearley 15 years

  3. 5:32 ఏ ఎమ్ వద్ద నవంబరు 9, 2009 | #3

    హ హ త్రిషనా..ఇన్నాళ్ళు చూసాను గాని గమనించలేదు.. ఇంకో పాట చూడి జో కన్ కి పాటలో రీచా వుంటుంది.. చూడండి :) అలాగే Aur ahista kijiye baatiein పాటలో సమీరా రెడ్డి ఎంత బాగుంటుందొ

  4. rama
    5:37 ఏ ఎమ్ వద్ద నవంబరు 9, 2009 | #4

    baagundi

  5. 7:17 ఏ ఎమ్ వద్ద నవంబరు 9, 2009 | #5

    చాలా బాగుంది నేనెప్పుడు వినలేదు. చిన్నతనపు వూహా లోకం ఇంకో సారి గుర్తొచ్చింది. :-) Thank you.

  6. marma
    9:22 ఏ ఎమ్ వద్ద నవంబరు 9, 2009 | #6

    Trisha

  7. నీ నేస్తం
    10:57 ఏ ఎమ్ వద్ద నవంబరు 9, 2009 | #7

    నాకు ఫల్గుణి ఫాఠక్ ఆల్బమ్స్ చాలా ఇష్టం. ఇంకో స్టార్ త్రిషా..

  8. నీ నేస్తం
    10:58 ఏ ఎమ్ వద్ద నవంబరు 9, 2009 | #8

    ఫల్గుణి ఫాఠక్ ఆల్బమ్స్ డౌన్లోడ్ చేసుకొనే వెబ్సైట్ ఏమైనా ఉంటే చెప్పగలరు

  9. 6:33 సాయంత్రము వద్ద నవంబరు 9, 2009 | #9

    I just adore this song… Thanks for sharing!

    you can download Falguni’s songs from here..

    http://www.fmw11.net/browser/category/view/99/falguni-pathak—marjani-jhanjhar

  1. No trackbacks yet.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.