వహ్వారే మా వానికి వచ్చిందంట ఓ కలా — గోరేటి వెంకన్న
ఈ పాట చుసిన తర్వాత టపా వ్రాయకుండా ఉండలేకపోయాను.
ఈ పాట లో ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ కి వచ్చిన కలని చాలా తమాషాగా చెప్పారు. కానీ చివరికి ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినా విద్యార్ధి ఇంటర్మీడియట్ చదువు’కొనడం’ ఎంత కష్టమో సూటిగా చెప్పారు. అందుకే ఈ పాట నాకు బాగా నచ్చింది.
వర్గాలుthikamaka
సూపరండీ.. చాలా బాగా చెప్పేరు మెలి తిప్పుతున్న నిజాలు కాని పాపం ఆయనకు తెలియనిది ఏమిటంటే అమెరికా వచ్చాక తప్పని పాట్లు దాని మీద కూడా ఒక పాట రాయాలేమో.
పంచుకున్నందుకు ధన్య వాదాలు.
baagundi
Very Effective Song.
We are eagerly awaiting for its final version.